నైట్ లో రెచ్చిపోతున్న టాప్ హీరోయిన్ కూతురు…

  • SHARE THIS
  • TWEET THIS
  • SHARE THIS
  • COMMENT
  • LOVE THIS 0
Posted by : TeluguMirchi on | May 12,2015

నైట్ లో రెచ్చిపోతున్న టాప్ హీరోయిన్ కూతురు…

అతిలోక సుందరి గా తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సుందరి శ్రీదేవి. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరుయిన బోనీ కపూర్ పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం సినిమాలకు దూరం అయిపొయింది. చిత్ర సీమా లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి..కూతురు విషయం లో మాత్రం చెడ్డ పేరు తెచ్చుకుంటుంది..

శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి మాత్రం తల్లిదండ్రులు సంపాదించిన డబ్బును ఖర్చు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది..ఎంజాయ్ అంటే అమ్మాయిలతో కాదు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి నైట్ పార్టీ లతో లైఫ్ ను ఫుల్ గా జల్సా చేస్తుంది. త్వరలోనే బాలీవుడ్ తెర కు పరిచయం చేద్దామని చూస్తున్న శ్రీదేవి కి జాహ్నవి ఇలా నైట్ పార్టీ లతో తీరుగుతుందనే వార్త మీడియా లో ప్రచారం కావడం తో తల ఎత్తుకోలేక పోతుందట. ఇప్పుడే ఈ అమ్మాయి ఇంత స్పీడ్ గా ఉంటె హీరొయిన్ అయితే ఆపడం కష్టం అంటున్నారు బాలీవుడ్ సినీ ప్రేమిఖులు.

Comments